ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. సేవలు, సబ్సిడీలకు ఆధార్ తప్పనిసరి కాదు, ఉత్తర్వులు జారీ

1 hour ago 1
AP Aadhaar Is Not Mandatory To Govt Services: ఏపీలో మీసేవలో ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అథెంటికేషన్ ఆప్షనల్ మాత్రమేనని.. ఆధార్ ఇవ్వకపోయినా 246 సేవలను నిరాకరించరాదని ఆదేశించింది. ఈ-కేవైసీ కోసం ఆధార్ తీసుకునే కారణాలు, వివరాల భద్రతపై స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ సేవల కోసం ఆధార్‌ను స్వచ్ఛంద ప్రాతిపదికన స్వీకరించాలని పేర్కొంది.
Read Entire Article