ఏపీలో ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఆ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి.. పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్!

9 months ago 27
వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని పర్యాటకులకు గమ్యస్థానంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పర్యాటక రంగంలో పలు కీలకమైన ప్రాజెక్టులపై ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణానదిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ బెర్మ్ పార్క్ అభివృద్ధి, కోనసీమ బ్యాక్ వాటర్‌లో విలాసవంతమైన హౌస్ బోట్లు, పోలవరం, పట్టిసీమ మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మా్ణం వంటి ప్రతిపాదనలను ఏపీ పర్యాటకశాఖ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ టూరిజం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.
Read Entire Article