ఏపీలో బీటెక్ విద్యార్థులకు అద్భుత అవకాశం.. ప్రభుత్వం కీలక ఒప్పందం

1 month ago 20
Andhra Pradesh Swayam Training: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. స్వయం శిక్షణ కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఐఐటీ మద్రాసుతో కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో బీటెక్ విద్యార్థులకు 72 రకాల కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇస్తారు. ఈ మేరకు శిక్షణ అనంతరం విద్యార్థులు చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం సాధించడానికి సులభంగా ఉంటుందంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article