ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం వాయిదా..

5 months ago 8
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా వేసింది. ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్‌ ఫెస్టివల్ జరగాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ వాయిదా వేసింది. మరోవైపు సెప్టెంబర్ 27వ తేదీన సీఎం చంద్రబాబు సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.
Read Entire Article