ఏపీలో భూములకు ఆన్‌లైన్ రికార్డ్ లాకింగ్‌.. చాలా సింపుల్, రైతులు ఇలా చేస్తే చాలు

1 week ago 6
AP Govt Land Record Locking System: ఏపీలో భూ రికార్డులకు ఆన్‌లైన్‌ లాక్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. పట్టాదారుల హక్కుల పరిరక్షణకు ఈకేవైసీ, ఆధార్‌ అనుసంధానంతో అమలు చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా వివరాలు మార్చాలని ప్రయత్నిస్తే వెంటనే రైతు మొబైల్‌కు మెసేజ్ వెళుతుంది. ఈ మేరకు రికార్డు లాకింగ్‌ మెకానిజాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. లాకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article