ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. కొత్త బార్ పాలసీ వచ్చేసింది.. గుడ్ న్యూస్ తెచ్చేసింది.!

1 year ago 17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. రాష్ట్రంలో నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. నూతన బార్ పాలసీ ప్రకారం రాత్రి 12 గంటల వరకూ బార్లు నిర్వహించుకునే వీలుంది. గత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటలకు బార్లు మూసేయాల్సి ఉండేది. కొత్త బార్ పాలసీతో మరో గంట పాటు నిర్వహించుకునే వీలు చిక్కనుంది.
Read Entire Article