ఏపీలో మందుబాబులకు పండగే.. ధరలపై కీలక నిర్ణయం, త్వరలోనే

2 months ago 2
Andhra Pradesh Liquor Prices Committee: ఏపీ ప్రభుత్వం మద్యం ధరలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. మద్యం కనీస ధరను నిర్ణయించేందుకు ఏకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాగా.. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరిని ఈ కమిటీకి ఛైర్మనగా నియమించారు.. మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కొత్త బ్రాండ్ల మద్యంకు ఎమ్మార్పీలను ఖరారు చేయనుంది.. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
Read Entire Article