ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్

7 hours ago 1
Andhra Pradesh Liquor Shops Closed For 48 Hours: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లు మూతపడతాయి. నవంబర్ 3న కౌంటింగ్ ఉండటంత ఆ రోజు కూడా మద్యం షాపులు మూతపడతాయి.
Read Entire Article