ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారికి భారీ ఊరట.. ఇక పండగే, మంత్రి కీలక ప్రకటన

1 month ago 4
Andhra Pradesh Liquor Shops Owners Association: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల్ని దక్కించుకున్న యజమానులు కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము 20శాతం మార్జిన్ ఇస్తారనుకుంటే.. కేవలం 10శాతం మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యజమానులంతా కలిసి సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు.. తమకు మార్జిన్ పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ అంశంపై స్పందించారు.. మార్జిన్ పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article