ఏపీలో మరో కొత్త హైవే రెండు లైన్లుగా.. రాయలసీమ నుంచి హైదరాబాద్‌కు త్వరగా వెళ్లొచ్చు

1 week ago 3
Nandyal Kalwakurthy National Highway 167k: ఏపీలో మరో నేషనల్ హైవే పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కల్వకుర్తి - నంద్యాల వయా ఆత్మకూరు 170 కి.మీలు జాతీయ రహదారి - 167కే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ హైవేలో సంగమేశ్వరం చెంత కృష్ణా నదిపై 900 మీటర్లు పొడవు పర్యాటకులను ఆకట్టుకునేలా కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Read Entire Article