ఏపీలో మరో హైవే రూ. 250 కోట్లతో.. ఈ రూట్‌లోనే, ఆ జిల్లా రూపురేఖలు మారతాయి

4 weeks ago 5
Anakapalle Atchutapuram Road Upgradation Project: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవేల పనులు వేగవంతం అయ్యాయి. అలాగే స్టేట్ హైవేలను కూడా విస్తరిస్తున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాజాగా కీలకమైన మరో రోడ్డు పనుల్ని ప్రారంభించబోతున్నారు. అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు విస్తరణకు శంకుస్థాపన ఈ నెల 31న నిర్వహించనున్నాను. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ రోడ్డు పనుల్ని ప్రారంభిస్తారు అన్నారు.
Read Entire Article