ఏపీలో మరోసారి కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్.. లైసెన్స్‌ ఫీజులు తగ్గింపు, వారికి మాత్రమే

2 weeks ago 3
AP Kallu Geetha Karmikulu Liquor Shops: ఏపీ ప్రభుత్వం మరోసారి మద్యం షాపులు కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో గీత కార్మికులకు 20శాతం మద్యం షాపుల్ని కేటాయిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు.. అక్కడ ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article