ఏపీలో మహిళలు ఒక్కొక్కరికి నెలకు రూ.1500.. 'ఆడబిడ్డ నిధి'పై కీలకమైన ప్రకటన

2 months ago 3
Aadabidda Nidhi Scheme Budget Funds: ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా సూపర్ సిక్స్‌తో పాటుగా ఇతర పథకాలకు సంబంధించి నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు ఇచ్చారు. రాష్ట్రంలో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.1500 అందించనుంది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ట
Read Entire Article