ఏపీలో మారనున్న పట్టణాల రూపురేఖలు.. రూ. 52 వేల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు..!

1 month ago 5
పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ. 52 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రోడ్లు, వరద నీటి కాలువలు, తాగునీరు, స్ట్రీట్ లైట్లు, ఆరోగ్యం తదితర అంశాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించి.. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article