ఏపీలో రూ.15వేల కోట్లతో DRDO ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రం.. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోనే

4 hours ago 1
AMCA Manufacturing Center Sri Sathya Sai District Soon: ఏపీకి మరో భారీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది శ్రీసత్యసాయి జిల్లాలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రం రాబోతోంది. మొత్తం రూ.15,000 కోట్లతో ఏడీఆర్‌డీవో ర్పాటు చేయనుంది. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాలు రక్షణరంగ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మారుతున్నాయి.
Read Entire Article