ఏపీలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ.. టీడీపీ నుంచి ఆ ఇద్దరికి ఛాన్స్?.. మరి ఆ నలుగురు?

2 months ago 11
Andhra Pradesh Governor Quota Two Mlc Seats: ఏపీలో గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు చేస్తోంది. గవర్నర్‌ కోటాలో 28న రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీ పదవుల రేసులో పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేత పేరుతో పాటుగా రాయలసీమకు చెందిన మరో నేత పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే మరో నలుగురు కూడా ఈ రేసులో ఉన్నారు.
Read Entire Article