ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి పండగే.. ఈ నెల నుంచి కొత్త రూల్ అమలు

8 months ago 9
AP Ration Distribution 5 Days Early: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. జులై నెల రేషన్‌ను నాలుగు రోజులు ముందుగానే, అంటే జూన్ 26 నుంచే ఇంటికి పంపిణీ చేయనున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మంచంపై ఉన్నవారు, దివ్యాంగులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ లోగా అందరికీ రేషన్ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పౌరసరఫరాల శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.
Read Entire Article