AP Ration Card Holders EKYC Must: ఏపీలో ప్రతి నెలా ప్రభుత్వం రేషన్ బియ్యం, ఇతర సరుకుల్ని పంపిణీ చేస్తోంది. రేషన్‌కార్డులు ఉన్నవారు ప్రతి నెల ఈ సరుకుల్ని తీసుకుంటున్నారు. అయితే రేషన్‌కార్డులు ఉన్నవారిని అధికారులు అలర్ట్ చేశారు. ఓ ముఖ్యమైన అంశంపై సూచన చేశారు. రేషన్‌కార్డులు ఉన్నవారిలో చాలామంది ఈకేవైసీపీ చేసుకోలేదు.. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని.. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి సరుకుల్ని పంపిణీ చేయరని అధికారులు తెలిపారు.