ఏపీలో రైతులకు ఊరట.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు చాలా ఈజీ.. కీలక నిర్ణయం

2 days ago 2
AP Govt Farm Power Connections In Two Months: ఏపీలో రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు రెండు నెలల్లోనే ఇచ్చేందుకు డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందు పెండింగ్ దరఖాస్తుల్ని క్లియర్ చేసి.. ఆ తర్వాత రెండు నెలల్లో కొత్త కనెక్షన్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. పెండింగ్ దరఖాస్తుల్ని మరో రెండు నెలల్లో క్లియర్ చేయాలని భావిస్తున్నారు.
Read Entire Article