ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.15వేల నుంచి రూ.30వేలు, మంచి ఛాన్స్, దరఖాస్తు చేస్కోండి

7 months ago 26
AP Farmers Pasu Bima Scheme 2026: చనిపోయిన పశువులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు భారం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85% రాయితీ అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి మూగ జీవాలకు పూర్తి బీమా కవరేజ్ లభిస్తుంది. ఉచిత పశు వైద్య శిబిరాల్లో బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article