ఏపీలో రైలు ప్రయాణికులు పండగే.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకపై అక్కడా ఆగుతాయి

2 weeks ago 1
Two Express Trains Stoppage In Kuppam: ఈ నెల10 తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్‌లో కొత్తగా రెండు ఎ‌క్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి స్టాపేజ్ ఇవ్వాలని అడిగారు. ఈ మేరకు వాస్కోడగామ-వేలాంకణ్ణి ఎక్స్‌ప్రెస్ రైలు, దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇచ్చారు. ఈ మేరకు రైల్వేమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
Read Entire Article