ఏపీలో లిక్కర్ షాపులకు మళ్లీ దరఖాస్తులు.. వారికి మాత్రమే.. ఏ జిల్లాలో ఎన్నంటే?

1 day ago 2
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు కల్లు, గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయించింది. ఈ మేరకు 335 లిక్కర్ షాపులు కేటాయిస్తూ ఏపీ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయే జిల్లాలలో ఎన్ని కేటాయించామనే వివరాలతో నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. లాటరీ విధానం ద్వారా లిక్కర్ షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్క మద్యం దుకాణం మాత్రమే కేటాయిస్తారు.
Read Entire Article