ఏపీలో వరల్డ్ క్లాస్ సైన్స్ సిటీ.. రూ.200 కోట్లతో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్..

2 weeks ago 5
AP Science City Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కొలువుదీరనుంది. ఏపీలో సైన్స్ సిటీ ఏర్పాటు కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ సైన్స్ సిటీని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సైన్స్ సిటీ సీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వ్యయం 200 కోట్లు అని.. ఇందులో 50 శాతాన్ని గ్రాంట్ రూపంలో అందించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వందశాతం నిధులు కేంద్రమే అందించాలని కోరనున్నట్లు తెలిపారు.
Read Entire Article