ఏపీలో వారందరి ఎస్సీ కుల ధ్రువపత్రాల రద్దుకు పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

4 months ago 18
AP High Court Hearing On Sc Caste Certificate Cancel Petition: ఏపీలో పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై విచారన జులై 6వ తేదీకి వాయిదా వేసింది. చర్చిల్లో పాస్టర్లకు జారీ చేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
Read Entire Article