ఏపీలో వారందరి ఎస్సీ కుల ధ్రువపత్రాలను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్

4 months ago 20
AP High Court Sc Caste Certificate Cancel Petition: ఏపీ హైకోర్టులో పాస్టర్లకు సంబందించి ఓ పిటిషన్ దాఖలైంది. పాస్టర్ల ఎస్సీ ధ్రువపత్రాలను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. కొంతమంది పాస్టర్లు అర్హత లేకపోయినా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే పాస్టర్లకు కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు.
Read Entire Article