ఏపీలో వారందరి పింఛన్‌లు కట్.. అమ్మో అంతమంది ఉన్నారా, ఇక డబ్బులు ఇవ్వరు!

3 weeks ago 7
Ntr Bharosa Pension Scheme In Eligible Check: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌లలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు మూడు, నాలుగు నెలలుగా తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మెడికల్ టీమ్‌లు ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనర్హుల జాబితా దాదాపుగా సిద్ధమైంది.. దివ్యాంగుల కేటగిరీలో రూ.15వేలు తీసుకుంటున్న వారిలో కూడా అనర్హులు ఉన్నట్లు తేలింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article