ఏపీలో వారందరికి పింఛన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు.. కారణం ఏంటంటే!

4 weeks ago 3
Ntr Bharosa Pension Money Into Accounts: ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై వారికి మాత్రం పింఛన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ దివ్యాంగుల కోటాలో పింఛన్లు తీసుకుంటున్న విద్యార్థులు డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతోంది.
Read Entire Article