ఏపీలో వారందరికి షాక్.. ఆ భవనాలను వెంటనే కూల్చాల్సిందే, లేకపోతే అధికారులపై చర్యలు

7 months ago 15
Ap Govt Demolish Bps Buildings: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేకుండా కట్టిన భవనాలు, అదనపు అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 2025 ఆగస్టు 31 తర్వాత కట్టిన వాటిపై కఠిన చర్యలుంటాయని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. అనధికార నిర్మాణాలపై ఆధారాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలని సూచించింది. మరోవైపు, ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును మరో 3 నెలలు పొడిగించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article