ఏపీలో వారందరికి షాక్.. రూ.75వేలు వెనక్కి ఇచ్చేయండి, నోటీసులు జారీ

7 months ago 18
AP Housing Beneficiary Money Back: గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందించింది. బీసీలకు రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 వేలు చొప్పున జమ చేసినా, కొందరు లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. వీరి ఖాతాల్లో జమ చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పనులు మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేసి, నగదును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని సూచిస్తున్నారు.
Read Entire Article