ఏపీలో వారందరికీ శుభవార్త.. ఫ్యాన్లు, లైట్లు, బల్బుల పంపిణీ..

3 months ago 9
కరెంట్ ఆదా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకుంటున్న వారికి ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అందించనున్నారు. ఈఈఎస్ఎల్ భాగస్వామ్యంతో వీటిని అందిస్తున్నారు. 2026 నాటికి ఆరు లక్షల మంది లబ్ధిదారులకు వీటిని అందించనున్నట్లు ఏపీ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. దీని ద్వారా కరెంట్ ఆదాతో పాటుగా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు.
Read Entire Article