ఏపీలో వారికి గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు..

3 months ago 13
రాష్ట్రంలోని పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కొత్తగా 8 వేల 190 పింఛన్లు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 2,738.71 కోట్లు విడుదల చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఏలూరు జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక వద్ద ప్రసంగిస్తారు. కార్యకర్తలతోనూ సమావేశమవుతారు.
Read Entire Article