ఏపీలో వాలంటీర్లను కొనసాగిస్తారా, లేదా.. ఒక్క మాటలో తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

1 year ago 36
AP Deputy Cm Pawan Kalyan Comments On Volunteers: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సర్పంచ్ సంఘాలతో సమావేశం అయ్యారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తిపై స్పందించారు. తమ ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉంది అన్నారు. కానీ గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేదన్నారు.
Read Entire Article