ఏపీలో వాళ్లందరికి షాక్.. స్మార్ట్ రేషన్ కార్డులు రద్దు!

4 months ago 8
AP E Kyc Not Done Yet Ration Cards Will Be Cancelled: రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు తెచ్చింది. చాలామంది ఇంకా కార్డులు తీసుకోలేదు, డీలర్ల దగ్గరే ఉన్నాయి. ఈ-కేవైసీ చేయించుకోని వారి కార్డులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే అనర్హులుగా పరిగణించి, కార్డులు తీసేసే అవకాశం ఉంది. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి.
Read Entire Article