ఏపీలో వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదా.. ఓహో అసలు సంగతి ఇదా?

1 year ago 37
Andhra Pradesh Two Kids Election Rule: ఏపీలో స్థానిక ఎన్నికల పోటీపై ఒక విచిత్రమైన ప్రచారం వైరల్ అయింది. ఇద్దరు పిల్లలు లేని వారు అనర్హులా? చంద్రబాబు చెప్పారా ఇది నిజమా? దీనిపై ప్రభుత్వం స్పందించింది. అసలు నిజం వేరే ఉంది! పాత నిబంధనను తొలగిస్తూ కొత్త జీవో తెచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రచారం వెనుక అసలు కథేంటో తెలుసా?
Read Entire Article