ఏపీలో విచిత్ర వాతావరణం.. అక్కడ ఎండలు బాబోయ్, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

1 year ago 43
Ap Weather Today: ఏపీలో విభిన్నమైన వాతావరణ కనిపిస్తోంది. ఎండ, వాన కలబోతతో కూడిన వాతావరణం ఉంది. ఉదయం నుంచి మాడుపగిలే ఎండలు.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతోంది.. ఒక్కసారిగా మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు పడతున్నాయి. ఏపీలో వాతావరణం వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article