AP School Students Aadhaar Update Must: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు పెట్టినా..చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు, హాస్టల్స్‌లో ఉండేవారు బయోమెట్రిక్ హాజరులో ఇబ్బందులు పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. 5-7, 15-17 ఏళ్ల పిల్లలకు ఉచిత అప్‌డేట్, ఇతర మార్పులకు రూ.75 రుసుముతో సరిచేసుకోవచ్చు. పెండింగ్ ఉన్నవాళ్లంతా వెంటనా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.