ఏపీలో విద్యార్థులకు తీపికబురు.. డైట్ ఛార్జీల పెంపు, మంత్రి కీలక వ్యాఖ్యలు

1 year ago 22
Andhra Pradesh Diet Charges Increase Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీలు పెరిగితే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Read Entire Article