ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అమెరికా వీసాలపై కీలక ప్రకటన.. విశాఖ, విజయవాడలో ఖాయం

1 year ago 37
Andhra Pradesh Telangana Us Student Visas: అమెరికాకు చదువుల కోసం వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2023-24లో యూఎస్ యూనివర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లెక్కల ప్రకారం ఈ వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థుల పరంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది యూఎస్ వెళ్లిన భారతీయ విద్యార్థులలో దాదాపు 56 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. 34శాతం మంది తెలంగాణ, 22శాతం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు.
Read Entire Article