ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.15వేలు, తల్లికి వందనంపై కీలక ప్రకటన

2 months ago 3
Talliki Vandanam Scheme Budget Funds: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసింది. అయితే బడ్జెట్‌‌ో మిగిలిన పథకాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి రూ.5,837 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article