ఏపీలో విభిన్న వాతావరణం.. అక్కడ 42 డిగ్రీల ఎండలు, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

2 months ago 15
AP High Temperatures Heat Waves And Rains: ఏపీలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. శుక్రవారం ఏకంగా 11 చోట్ల 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. అలాగే వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి.
Read Entire Article