ఏపీలో వీవోఏలకు డబుల్ ధమాకా.. మొన్న రూ.15వేల ఫోన్‌లు ఉచితంగా, ఇవాళ డబ్బులు విడుదల

4 months ago 25
AP Govt To Release Rs 22 Crore Incentives To VOAs: ఆంధ్రప్రదేశ్‌లో వీవోఏలకు మరో శుభవార్త చెప్పింది. రెండు వారాల క్రితం స్మార్ట్ ఫోన్లు అందించగా.. తాజాగా వీవోఏలకు పెండింగ్ ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. వీవోఏలకు పెండింగ్ ఉన్న రూ.2267 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధులతో మొత్తం 27,336మందికి లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు.
Read Entire Article