ఏపీలో వెంటనే ఆ భూములు, ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయాలి.. కొత్త రూల్, త్వరపడండి

4 months ago 8
Andhra Pradesh Waqf Properties Registration Dec 6th Must: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదరసాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. నూతన ఉమీద్ యాక్ట్ ప్రకారం 2025 డిసెంబర్ 6లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. దీనివల్ల వక్ఫ్ భూములపై అక్రమ ఆక్రమణలు, మోసాలు అరికట్టొచ్చని చెబుతున్నారు.
Read Entire Article