Andhra Pradesh Schools 13 Days Holidays In January: సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో సందడి మొదలైంది. జనవరి 2026లో స్కూల్ విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సాధారణ, ఆప్షనల్ సెలవులున్నాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులకు గాను విద్యార్థులకు 13 రోజులు సెలవులు వస్తున్నాయి. సంక్రాంతి పండుగతో పాటు గణతంత్ర దినోత్సవం కూడా సెలవుల జాబితాలో ఉన్నాయి.