ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన

1 year ago 21
Andhra Pradesh School Students Transport Allowance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది! స్కూలుకు దూరం అనుకుంటే ఇక చింతే లేదు, రవాణా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. నెలనెలా డబ్బులు మీ అకౌంట్లోకే వచ్చేస్తాయి. అంతేకాదు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి మీ పిల్లల భవితవ్యంపై చర్చించనున్నారు. చదువుతో పాటు రవాణా భారం కూడా తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయి. ఇంకా చాలా విషయాలున్నాయి!
Read Entire Article