ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. వరుసగా 4 రోజులు, ఫుల్ లిస్ట్ ఇదే

1 year ago 33
Andhra Pradesh Schools Holidays: భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. ప్రభుత్వం అప్రమత్తమై పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుస సెలవులు కలిసొచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి, వారాంతపు సెలవులతో పాటు వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి సెలవులు కూడా రావడంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. ఈ నెలలో మొత్తం పది రోజులకుపైగా సెలవులు వచ్చాయి.
Read Entire Article