ఏపీలో స్థానికేతర కోటా నిబంధన.. తెలంగాణలో చదివిన విద్యార్థుల్లో ఆందోళన

1 year ago 32
AP Govt Admission Rules Non Local Quota: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రూల్స్ ప్రకారం, ఇతర రాష్ట్రాల్లో చదివిన వాళ్ళని స్థానికులుగా పరిగణించరు. దీనివల్ల తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాత రూల్స్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు కొన్ని వెసులుబాట్లు ఉండేవి. ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల సీట్లు వస్తాయో రావో అని చాలా మంది తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
Read Entire Article