ఏపీలో స్పెషల్ కిట్లు.. 5 నిమిషాల్లోపే రిజల్ట్.. ఈ టెస్టులన్నీ వేగంగా చేయొచ్చు

3 hours ago 2
Andhra Pradesh Useful New Testing Kits: ఏపీలో సరికొత్తగా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి.. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, గంజాయి బ్యాచ్‌కు బ్రేకులు వేయడంలో ఉపయోగపడుతున్నాయి. ఈ కిట్లతో గర్భనిర్ధారణ, ఇన్​ఫెక్షన్ల నిర్ధారణ చేయొచ్చు. ల్యాబ్‌లకు వెళ్లే పని లేకుండా నిమిషాల్లోనే ఫలితం తెలుసుకునేలా ఈ కిట్‌లు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు గంజాయి, డ్రగ్స్ తీసుకున్నవారికి ఈ స్పెషల్ కిట్ల ద్వారా టెస్టులు చేస్తున్నాు.
Read Entire Article