ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మీకేమైనా ఇబ్బందులు ఉంటే. సంప్రదించాల్సిన నంబర్ ఇదే!

6 months ago 4
ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఆగస్ట్ 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనుంది. మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో ఎప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారనేదీ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే రేషన్ కార్డులలో ఏవైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article