ఏపీలో స్లీపర్ బస్సులపై నిషేధం.. ప్రభుత్వానికి ఆస్కీ కీలక నివేదిక

5 days ago 3
Asci Report On Andhra Pradesh Sleeper Buses: ఏపీలో వరుసగా స్లీపర్​ బస్సుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)తో ఈ ప్రమాదాలు, ఇతర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయించింది. ఈ మేరకు స్లీపర్ బస్సలుకు సంబంధించి ఆస్కీ కొన్ని కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో స్లీపర్ బస్సుల్ని నిషేధించాలని.. స్లీపర్ బస్సులు తిరగకుండా ఉండేలా తగిన చర్యల్ని నివేదికలో ప్రస్తావించింది.
Read Entire Article