ఏపీలో హోం స్టేలు ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్త.. కొత్త రూల్స్, ఐదు నిబంధనలు తొలగింపు

2 hours ago 2
AP Govt Simplified Homestays Registration Process: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో హోం స్టేలు ఏర్పాటు చేయాలనుకునేవారికి తీపికబురు చెప్పింది. హోం స్టే కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికాులు కొన్ని కీలక మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. హోం స్టేలను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం హోం స్టేలు ఏర్పాటు చేసేవారిని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article